AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్లో శుక్రవారం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు అధ్యక్షతన నియోజకవర్గం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గెలిపే లక్ష్యంగా పనిచేయాలి'


