హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలి'

NRML: రైతులకు వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్కాపూర్‌ 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన ఆయన విద్యుత్‌ లోడ్‌, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరును సమీక్షించారు. సబ్‌స్టేషన్‌కు కొత్తగా 160 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు చేసినట్లు తెలిపారు.