ATP: కనేకల్లు మండలం పులచేర్లలో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేసిన 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా సీఎం చంద్రబాబు మారుస్తున్నారని తెలిపారు. రాయదుర్గంలో విద్యుత్ కేంద్రాలు పెంచి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, లో-వోల్టేజ్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం


