హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్ జీఎఫ్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

JGL: స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలకు జగిత్యాల రూరల్ మండలంలోని మోరపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఎన్నికయ్యారు. అంతర్గాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగిన ఈవెంట్లలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు బన్న, ఉపాధ్యాయులు ఏవియన్ రాజు, సర్పంచ్ కట్ట రాజేందర్ అభినందించారు.