హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ ఓటర్ల జాబితాలు ప్రచురణ

VZM: జిల్లాలోని జడ్పీటీసీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను శుక్రవారం ప్రచురించినట్లు జిల్లా పరిషత్‌ సీఈవో ఎ. లవరాజు తెలిపారు. 27 మండలాల్లోని 15 నుంచి 42 వరకు గల జడ్పీటీసీ నియోజకవర్గాల జాబితాలను జిల్లా పరిషత్‌ కార్యాలయంతో పాటు తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.