కృష్ణా: సూరంపల్లి రైతు సేవా కేంద్రంలో పంట డబ్బుల చెల్లింపుల్లో జరిగిన జాప్యంపై కౌలు రైతు సంఘం చేపట్టిన పోరాటం ఫలించింది. అధికారుల నిర్లక్ష్యం, ఆర్‌ఎస్‌కే నిర్వాహకుల అవినీతితో నిలిచిపోయిన ధాన్యం విక్రయాల నగదు బాధిత రైతులకు అందింది. డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, తహసీల్దార్ శివయ్య, తదితరుల చేతుల మీదుగా రైతులకు శుక్రవారం చెక్కులు అందించారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు పంట డబ్బుల చెల్లింపు


