W.G: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలను అత్తిలి మండలంలో సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. అత్తిలి తహ'సీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష


