హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

KRNL: పార్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ కార్యకర్త బాబు రెడ్డి ఇటీవల మృతి చెందడంతో రాష్ట్ర టీడీపీ బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి డా. మాచాని సోమనాథ్‌ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. బాబు రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.