హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భక్తి భావంతో ఉత్సవాలు నిర్వహించాలి'

NZB: వినాయక మండపాల నిర్వహకులు యువత ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించాలని అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ తెలిపారు. ట్రస్టు ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని మార్వాడి గాల్లీలోని ఆయన కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు చెందాలను అందజేశారు. ఇందూరు యువత భక్తి మార్గంలో నడవాలని సూచించారు. ప్రతి సంవత్సరం తమ ట్రస్టు ద్వారా సహకారం అందిస్తామన్నారు.