హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముంపు బాధితుల అర్ధ నగ్న నిరసన

NDL: జీవో 98 అమలు చేసే వరకు శ్రీశైలం ముంపు నిరుద్యోగులకు సంపూర్ణ మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి తెలిపారు. 170వ రోజు దీక్షలో భాగంగా నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన, మానవహారం నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. 40 ఏళ్లుగా జీవో 98 అమలుకు నోచుకోలేదని, 674 మందికి ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.