SRPT: నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కామ్రేడ్ ధర్మ భిక్షం విగ్రహం వద్ద పోరాట వార్షికోత్సవాలను ప్రారంభించారు. ప్రజా హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'రైతాంగ పోరాట వీరుల స్ఫూర్తితో ఉద్యమించాలి'


