హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి’

NLG: ఈ నెల 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో ప్రధాన వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.