SRPT: మఠంపల్లి మండలంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి పొందాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రహదారులపై ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ వినియోగానికి అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదన్నారు.
తెలంగాణ
'అనుమతి తప్పనిసరి'


