హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరులోని టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి శుక్రవారం పరిశీలించారు. 2014–19 అప్పటి, ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో దాదాపు 80% పనులు పూర్తయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు.