E.G: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి ముందస్తు ప్రణాళికతో ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక చవితి నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు'


