హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై భారీ ర్యాలీ

RR: పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే G. శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సుమారు వెయ్యి మంది విద్యార్థులు LB స్టేడియం నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ చేపట్టారు. విద్యార్థులకు నష్టం కలిగించే జీవో నం.97ను రద్దు చేసి, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.