హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పోషణ్ మాహ్ కార్యక్రమాలు

ASR: జిల్లాలోని 2,357అంగన్వాడీ కేంద్రాల్లో అక్టోబర్ 8వరకు 9వ జాతీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఐసీడీఎస్ పీడీ ఝాన్సీభాయి శుక్రవారం తెలిపారు. 5,550మంది గర్భిణీలు, 3,535మంది బాలింతలు, 56,465మంది పిల్లలకు పోషకాహారం, ఆహార వైవిధ్యం, ప్రోటీన్ ప్రాముఖ్యత, మాతృ ఆరోగ్యం, శిశు సంరక్షణపై ‘హమారీ అంగన్వాడీ-హమారీ జిమ్మేదారీ’ థీమ్‌తో అవగాహన కల్పిస్తారు.