హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లకు అభినందన

VSP: వెస్ట్‌ జోన్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రీ రిపబ్లిక్‌ డే క్యాంప్‌-2026కు ఎంపికైన ఏయూ జాతీయ సేవా పథకం వాలంటీర్లను ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్‌ శుక్రవారం అభినందించారు. హైదరాబాద్‌లో జరిగే శిక్షణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఏయూకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికైన ఆరుగురు వాలంటీర్లకు అధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు.