MBNR: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు కురుమయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలకు సంబంధించిన బాధితులకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
'బాధితులకు ఆర్థిక సహాయం అందించాలి'


