VSP: ఎర్నిమాంబ ఆలయం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్లను ముందస్తు సమాచారం లేకుండా తొలగించడంపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించిన ఆయన, భక్తులకు ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించకుండా షెడ్లు తొలగించడం సరికాదన్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
షెడ్ల తొలగింపుపై ఎమ్మెల్యే ఆగ్రహం


