TPT: వినాయక మండపాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణాల్లో 5 కిలోవాట్ల వరకు మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే 1912కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక మండపాల్లో విద్యుత్ భద్రత


