NZB: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో భారీ గణేశ్ విగ్రహాల తరలింపుపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ గుడి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెకోపోస్ట్ను శుక్రవారం సీపీ సాయి చైతన్య తనిఖీ చేశారు. విగ్రహాల పరిమాణం, నిర్వాహకులు, వాహన వివరాలను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
భారీ గణేశ్ విగ్రహాల రాకపై పోలీసుల ప్రత్యేక నిఘా


