W.G: కాళ్ల మండలం పెద అమిరంలోని ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద శుక్రవారం డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం CMRF నుంచి మంజూరైన రూ. 77లక్షల 66వేల 838 చెక్కులను 74 మంది లబ్ధిదారులకు ఆయన అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


