హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్లకు ప్రత్యేక క్యాంపెయినింగ్‌

NGKL: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు SIR కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో కల్వకుర్తి పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపెయినింగ్ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ సందేహాల నివృత్తికి సంబంధిత బీఎల్‌ఓలను సంప్రదించి అవసరమైన వివరాలు అందజేయాలని ఈ సందర్భంగా సూచించారు.