KDP: ప్రొద్దుటూరులో షేక్ వెల్ఫేర్ ఛైర్మన్ ముక్తియార్ అధ్యక్షతన ఇమామ్‌లు శుక్రవారం సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్లింలకు వీలైనన్ని ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముస్లిం అభ్యర్థులను కౌన్సిలర్లుగా పోటీ చేయించే అంశంపై చర్చించారు. ప్రభుత్వ పథకాలు, కొత్త పెన్షన్ దరఖాస్తుల వివరాలను మసీదుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని తీర్మానించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికల్లో ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి'


