ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీకి సంబంధించిన తోకపల్లి, ఇడుపూరు - లే ఔట్లను శుక్రవారం జేసీ శ్రీనివాసులు సందర్శించారు. అక్కడ జరుగుతున్న మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటశివరామిరెడ్డి, వెలుగొండ ప్రాజెక్టు ఎస్ఈ అబుతాలిం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పునరావాస కాలనీని పరిశీలించిన జేసీ'


