GNTR: ఇంటింటికి కూటమి కార్యక్రమాన్ని పూర్తి చేసిన టీడీపీ శ్రేణులతో ఈ నెల 13న వెలిగొండ ప్రాజెక్టు, శ్రీశైలం పర్యటనకు వెళ్తున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్‌లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ శ్రేణులతో శ్రీశైలం పర్యటన: ఎమ్మెల్యే


