KNR: జిల్లాలోని ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, శాసనాలు, పురాతన రచనలను గుర్తించి డిజిటలైజ్ చేయాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. జ్ఞాన్ భారతం మిషన్‌లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, అరబిక్, పర్షియన్ భాషల్లోని పురాతన గ్రంథాలు, శాసనాలను సేకరించాలని తెలిపారు.
తెలంగాణ
'ప్రాచీన గ్రంథాలను గుర్తించి భద్రపరచాలి'


