హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నేషనల్ లుక్

నెల్లూరు నగరంలోని మూలపేట DSR, స్టోన్ హౌస్ పేట ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి పనులను శుక్రవారం మంత్రి నారాయణ కుమార్తె షరిని పరిశీలించారు. కార్పొరేట్ స్కూల్లకు దీటుగా హైటెక్ తరగతి గదులు, లాబ్స్, రోబోటిక్స్, ఆస్ట్రానమీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ పాఠశాలలను మంత్రి నారా లోకేష్ ఈనెల 16న ప్రారంభించనున్నారు.