ATP: గుత్తి పట్టణానికి చెందిన చిత్రచేడు షఫీని వైసీపీ జిల్లా నూర్ భాషా దూదేకుల విభాగం ప్రెసిడెంట్‌గా నియమిస్తూ శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలియజేశారు. షఫీ మాట్లాడుతూ.. తనపై నమ్మకం నుంచి ఈ పదవి ఇచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నూర్ భాషా సంఘం అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తి వాసికి వైసీపీలో కీలక పదవి


