ATP: వాహన ప్రమాద బాధితులకు త్వరితగతిన ఇన్సూరెన్స్ నష్టపరిహారం అందడమే సరైన న్యాయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి ఎన్. రాజశేఖర్ తెలిపారు. అనంతపురంలో ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. బాధితులకు వెంటనే పరిహారం అందేలా పోలీస్ శాఖ తరఫున వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు నష్టపరిహారమే ఆర్థిక ప్రాణవాయువు: జడ్జి


