హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆకతాయిల ఆగడాలపై షీ టీం ఉక్కుపాదం

MDK: నర్సాపూర్ మహిళల భద్రతే ధ్యేయంగా నర్సాపూర్ బస్టాండ్‌లో తూప్రాన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈవ్ టీజింగ్, వేధింపులు ఎదురైతే భయపడకుండా డయల్ 112 లేదా షీ టీమ్స్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రయాణాల్లో రక్షణకు టీ-సేఫ్ యాప్ వాడాలని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు విరించారు.