హైదరాబాద్: 28°C
తెలంగాణ

15 నుంచి విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు

WGL: ఈ నెల 15 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు DMHO డా. బి. రాజారెడ్డి తెలిపారు. శుక్రవారం DMHO కార్యాలయంలో RBSK వైద్యులు, సిబ్బంది, ఆప్తాల్మిక్ అధికారులు, డైస్ ఆప్టోమెట్రిస్టులతో సమావేశం నిర్వహించారు. వారానికి 3 లేదా 4 శిబిరాలు నిర్వహించాలని సూచించారు.