హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మిగనూరులో బ్యాంకు ఉద్యోగుల ర్యాలీ

KRNL: ఎమ్మిగనూరులో వారానికి ఐదు రోజుల పనిదినాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ఎస్‌బీఐ శాఖ నుంచి యూనియన్ బ్యాంక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఏకపక్షంగా అమలు చేస్తున్న పీఎల్‌ఐ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.