హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'OTP విధానం రద్దు చేయాలి'

ASR: NLEP సర్వేలో కొత్తగా ప్రవేశపెట్టిన OTP విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని AITUC జిల్లా అధ్యక్షులు అమర్ కోరారు. శుక్రవారం జిల్లా వైద్యాధికారులకు వినతి అందించారు. హెల్త్ సెక్రటరీలు, ANMలపై ఇప్పటికే అధిక పని భారం ఉందని, OTP విధానంతో మరింత ఒత్తిడి పెరుగుతోందన్నారు. పెన్షన్ రోజునే వ్యాక్సినేషన్ నిర్వహించడం వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు.