శ్రీకాకుళంలోని ఉమెన్స్ కళాశాల బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్న వసతులు, హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్న కేంద్ర మంత్రి


