NLG: నల్గొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ దౌర్జన్యాల నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని, ఈరోజు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, డీఆర్వో దశరథకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
కేవీపీఎస్ ఆధ్వర్యంలో డీఆర్వోకు వినతి అందజేత


