సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పక్కన గల ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. త్రైమాసిక పరిశీలనలో భాగంగా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళి ప్రకారం ఓపెన్ చేసి మిషన్‌లను భద్రపరిచిన ద్వారాలను, వాటికున్న సీల్‌లను పరిశీలించారు.
తెలంగాణ
ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్


