హైదరాబాద్: 28°C
క్రైమ్

చీటీల పేరుతో మోసం.. రూ.20 కోట్ల టోకరా

TG: హైదరాబాద్‌లోని KPHB పరిధి శంషిగూడలో చీటీల పేరుతో మోసానికి పాల్పడ్డారు. సుమారు 45 మంది నుంచి రూ.20 కోట్ల వరకు చీటీల నిర్వాహకురాలు సీతమ్మ డబ్బు వసూలు చేసింది. డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.