హైదరాబాద్: 28°C
క్రైమ్

తుపాకుల కలకలం.. నిందితుడి అరెస్ట్

TG: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో తుపాకులు కలకలం సృష్టించాయి. రెండు నెలల ముందు అగ్నివీర్ మల్లేశ్ సెలవులపై ఇంటికి వచ్చాడు. తాజాగా మల్లేశ్ ఇంట్లో 25 ఏకే 47 తుపాకులు దొరికినట్లు సమాచారం. దీంతో అతన్ని అదుపులోకి తీసుకన్నట్లు తెలుస్తోంది. బొల్లారం ఆయుధాల చోరీ కేసులో అగ్నివీర్ మల్లేశ్ నిందితుడిగా ఉన్నాడు.