హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: రాష్ట్రంలో తీవ్ర విషాదం

AP: రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మంది కృష్ణాపురంలో నిర్మాణంలో ఉన్న చర్చి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్నారు. మృతుల వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.