హైదరాబాద్: 28°C
క్రైమ్

గోదావరిలో దూకి నవ వరుడు గల్లంతు

AP: తూ.గో.జిల్లా మలికిపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. దిండి గ్రామానికి చెందిన దేవ వికాస్(మానసిక స్థితి సరిగా లేక) వశిష్ఠ వారధిపై నుంచి గోదావరిలో దూకి గల్లంతయ్యాడు. ఇటీవల SEP 2నే అతనికి వివాహం జరిగింది. కూలి పనులు చేసుకునే వికాస్ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మోహన్‌కుమార్ తెలిపారు.