AP: ప్రియుడి ఇంట్లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. కోడూరు మండలం పాదాలవారిపాలెంలో అద్దంకి నాగరాజు ఇంట్లో నాగరమ్య(33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నాగరమ్య మృతికి నాగరాజే కారణమని భర్త నాగమల్లేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
విషాదం.. ప్రియుడి ఇంట్లో వివాహిత మృతి


