TG: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో లోటస్ హాస్పిటల్ వెనుక డ్రైనేజ్ మ్యాన్‌హోల్‌లో నవజాత శిశువు మృతదేహం లభించడం కలకలం రేపింది. పైప్‌లైన్ జామ్ కావడంతో శుభ్రం చేస్తుండగా కార్మికులు దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రి సిబ్బందే దీన్ని పడవేశారా లేదా అనే కోణంలో పోలీసులు సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
ఘోరం.. మ్యాన్‌హోల్‌లో శిశువు మృతదేహం


