అసోంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గౌహతిలోని బెల్‌తోలా ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య హత్య చేశాడు. అనంతరం భార్య తలను వేరు చేసి రిఫ్రిజిరేటర్‌లో దాచాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికుల ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇంటి లోపల రియా శరీర భాగాలను గుర్తించారు. మృతురాలు ఓ బొటిక్‌లో పనిచేసే రియాగా అధికారులు గుర్తించారు.
క్రైమ్
భార్యను చంపి.. తలనరికి రిఫ్రిజిరేటర్‌లో పెట్టి..!


