హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాఠశాలలో భోజనంపై మండిపాటు

MDK: రామాయంపేట మండల బాలుర పాఠశాలలో అరకొర భోజనం పెడుతూ, మళ్లీ కావాలని అడిగితే అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. గతంలో పురుగుల జావతో పిల్లలు అస్వస్థతకు గురైనా ప్రిన్సిపల్‌పై చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించాలని వేడుకుంటున్నారు.