HYD: గోషామహల్ నియోజకవర్గంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మ రక్షణ సభ ఘనంగా ముగిసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, యువకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా ముగిసిన ధర్మ రక్షణ సభ


