హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణకు ‘విత్తన గణపతి’

RR: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘విత్తన గణపతి’ ప్రచారంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాఘవేందర్ యాదవ్ చందానగర్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డికి విత్తన గణపతిని అందజేశారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.