HYD: అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్, స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. దళిత స్పీకర్‌ను అవమానించడం బీఆర్ఎస్ కుసంస్కృతికి నిదర్శనమన్నారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
KCR... నిన్ను TG నుంచి తన్ని తరిమేస్తారు: MLC


