హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు BRS ఫిర్యాదు

HYD: బషీర్‌బాగ్‌లోని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ బక్కి వెంకటయ్యను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, విజయుడు, మాణిక్ రావు కలిశారు. అసెంబ్లీ ప్రాంగణం వెలుపల తమకు జరిగిన అవమానంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు.